సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం
సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం
Blog Article
సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంత్ రవిదాస్ మహరాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సమాజంలో సమరసత భావాన్ని మరింత బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా check here నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు.
సమరసతే సమాజ బలం… సంత్ రవిదాస్ మహరాజ్ ఆశయాలే మన స్ఫూర్తి!
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Report this page