సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాలు – విజయవాడలో ఘన స్వాగతం
సంత్ రవిదాస్ మహరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు, శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ రవిదాస్ మహరాజ